సంక్షిప్త సమగ్ర సమాచారము

                                                                              
నా పూర్తి పేరు :  బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు.

నాది ఆంధ్రప్రదేశ్, విజయనగరము జిల్లా, పార్వతీపురము.

చక్కనైన మాట, చిక్కనైన వ్యాఖ్య, క్లుప్తమైన వాక్యము, కురచైన రచన, భావమైన చిత్రము, సరళమైన సంగీతము, హాస్యమైన చలన చిత్రము, నిలకడైన మనసు ... ఇవి మాత్రమే నాకు ప్రీతి. ఇక, ఇంకా, నా గురించి మరిన్ని విషయములు కొరకు నా బ్లాగ్ లోని టపాలు, ముఖ్యముగా, నా కబురులు చదువుతూ ఉండండి, మీ వీలు వెంట ...


మీ

బివిడి ప్రసాదరావు
రైటర్, బ్లాగర్